ఇక యంగ్ స్టార్స్ తో అవకాశాలు తగ్గడంతో.. ట్రెండ్ మార్చి.. వెబ్ మూవీ ఎక్కువగా చేస్తుంది తమన్నా. అటు బాలీవుడ్ లోఅడపా దడపా సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ హడావిడి చేస్తోంది. అయితే అసలే అవకాశాలు తక్కువగా ఉన్నతమన్నా.. డిమాండ్ చేయడంలో మాత్రం ముందుంటుందట. తను అనుకున్న నెంబర్ ఇస్తేనే సై అంటుందట.