చెక్కు చెదరని అందం మిస్మమ్మ సొంతం.. భూమికా చావ్లా ఎంత బ్యూటీఫుల్ గా ఉందో చూడండి!

Published : Dec 10, 2023, 11:40 AM IST

లేట్ వయస్సులోనూ భూమికా చావ్లా బ్యూటీఫుల్ లుక్ తో అదరగొడుతోంది. ట్రెండీ వేర్స్ ధరిస్తూ మరీ యంగ్ గా దర్శనమిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా లాంగ్ ఫ్రాక్ లో మెస్మరైజ్ చేసింది.   

PREV
18
చెక్కు చెదరని అందం  మిస్మమ్మ సొంతం.. భూమికా చావ్లా ఎంత బ్యూటీఫుల్ గా ఉందో చూడండి!

సీనియర్ నటి భూమికా చావ్లా (Bhumika Chawla)  టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు సందడి చేసిన విషయం తెలిసిందే. బడా స్టార్స్ సరసన నటించి మెప్పించింది. తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకుల్లో, చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 

28

యాబైకి పైగా సినిమాల్లో నటించిన భూమిక ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది. స్టార్ హీరోలకు వదినగా, రిలేటీవ్ గా, అక్కగా కీలక పాత్రల్లో నటిస్తూమెస్మరైజ్ చేస్తోంది. 
 

38

ఇటీవల ‘సీతారామం’, అనుపమా ‘బటర్ ఫ్లై’, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ‘కిసి కా బాయ్ కిసి జాన్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తన అభిమానులను ఆకట్టుకుంటూ వస్తోంది. 

48

నెక్ట్స్ తమిళంలో భూమికా సినిమా చేస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి నటిస్తున్న ‘బ్రదర్’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 

58

సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస చిత్రాలతో అదరగొడుతున్న భూమికా చావ్లా.. మరోవైపు తన అభిమానులకు సోషల్ మీడియాలోనూ చాలా దగ్గరిగా కనిపిస్తోంది. 

68

ఎప్పికప్పుడు నెట్టింట తన బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ మెస్మరైజ్ చేస్తోంది. ఇటీవల మరీ యంగ్ లుక్ లో మెరుస్తూ మతులు పోగొడుతోంది.

78

ఈ క్రమంలో తాజాగా భూమికా చావ్లా లాంగ్ ఫ్రాక్ లో మెరిసింది.ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేసింది. చెక్కు చెదరని అందంతో తన అభిమానులను ఫిదా చేసింది. నెటిజన్లు కూడా ఖుషీ అవుతున్నారు. 

88

భూమిక పంచుకున్న ఫొటోలను అభిమానులు, నెటిజన్లు లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. ఈ సీనియర్ ముద్దుగుమ్మ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక నెక్ట్స్ తెలుగులో ఏ చిత్రంలో నటించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 

click me!

Recommended Stories