ఈ ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ గ్లామర్ సీక్రెట్ రివీల్ చేశాడు కింగ్. తాజా ఇంటర్వ్యూలో నాగార్జునతో పాటూ సంగీత దర్శకుడు, ఎంఎం కీరవాణి గేయ రచయిత చంద్రబోస్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కీరవాణి నాగార్జున ని మీరు డైట్ మెయింటెన్ చేస్తారా? మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? అని అడిగితే..తాను ఎలాంటి డైట్ మైంటైన్ చేయనన్నారు. అంతే కాదు షాకింగ్ గా.. తినాలనిపించింది కడుపునిండా తింటాను అన్నారు. కాకపోతే తాను రెగ్యులర్ గా ఓ పని మాత్రం పక్కాగా చేస్తాడట.