తన తండ్రి అలా ఎమోషనల్ అయ్యే సరికి ధనరాజ్ తనయుడు కూడా ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా ధన్‌రాజ్ కొడుకు మాట్లాడుతూ.. డాడీ,తమ్ముడు, మమ్మీ వీళ్లే నా ప్రపంచం అంటూ ఎమోషన్ అయ్యాడు. ధనరాజ్ ఫ్యామిలీ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలె వైరల్ అవుతుంది. బుల్లితెర ప్రేక్షకులు ధనరాజ్ కు సపోర్ట్ గాకామెంట్స్ పెడుతున్నారు. ఓదార్చుతున్నారు.