Published : Oct 19, 2019, 07:20 PM ISTUpdated : Oct 19, 2019, 07:24 PM IST
స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలంటే కొన్నిసార్లు ఫిట్ నెస్ తో ఎట్రాక్ట్ చేయక తప్పదు. ఇక హీరోల హైట్ కూడా అందుకు మంచి బూస్ట్ అనే చెప్పాలి. మన ఇండస్ట్రీలో ఎవరు ఎంత హైట్ ఉన్నారు అలాగే వారు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏమిటనేవి ఒకేసారి చూద్దాం.
వరుణ్ తేజ్ - 6’ 4” - ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో వరుణ్ తన పదవ సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా తెరకెక్కుతోంది.

231
రానా దగ్గుబాటి - 6′ 3″ - ప్రస్తుత విరాట పర్వం తో పాటు అరణ్యం అనే మరో ద్విభాషా చిత్రం చేస్తున్నాడు.

331
ప్రభాస్ - 6′ 2½” జాన్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే - డైరెక్టర్ రాధాకృష్ణ

431
అల్లరి నరేష్ - 6′ 0” - బంగారు బుల్లోడు సినిమాతో పాటు సుడిగాడు సీక్వెల్ ని సిద్దం చేసుకుంటున్నాడు

531
మహేష్ బాబు - 6’ 0” - అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేస్తున్నాడు

631
మంచు విష్ణు - 6’ 2” - హాలీవుడ్ టెక్నీషియన్స్ ఒక థ్రిల్లర్ కథతో పాటు సరదా అనే మరో కమర్షియన్ సినిమాను రెడీ చేసుకుంటున్నాడు.

731
సుమంత్ - 6’ 2”
సుమంత్ - 6’ 2”
831
గోపీచంద్ - 5’10 ” - సంపత్ నంది దర్శకత్వంలో అలాగే బిను సుబ్రహ్మణ్యం అనే మరో కొత్త దర్శకుడి సినిమాలతో బిజీగా ఉన్నాడు.