అక్కడి భామలు ఇక్కడ రాజ్యమేలుతున్నారు..!

First Published Mar 10, 2019, 11:58 AM IST

మన స్టార్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తెలుగు సినిమాల్లో తమ అందచందాలతో అందరినీ అబ్బురపరుస్తున్న సమంత, కాజల్, తమన్నా ఇలా చాలా మంది నటీమణులు ఎక్కడో పుట్టి సినిమా రంగంలో సెటిల్ అయ్యారు. మరి వీరి జన్మస్థలాలు ఏంటో ఒకసారి చూద్దాం!
undefined
కాజల్ అగర్వాల్: ముంబై
undefined
సమంత: చెన్నై (పల్లవరం)
undefined
తమన్నా: ముంబై
undefined
త్రిష: చెన్నై
undefined
నయనతార: బెంగుళూరు
undefined
అనుష్క: మంగుళూరు
undefined
ఛార్మి: ముంబై (వసై)
undefined
స్నేహ: ముంబై
undefined
రకుల్ ప్రీత్ సింగ్: ఢిల్లీ
undefined
శ్రియా శరన్ : డెహ్రాడూన్
undefined
మెహ్రీన్ : పంజాబ్ (బతిండా)
undefined
పూజా హెగ్డే: ముంబై
undefined
రష్మిక : కర్ణాటక (విరాజ్ పేట్)
undefined
రాశిఖన్నా: ఢిల్లీ
undefined
అను ఎమ్మాన్యుయల్: అమెరికా (చికాగో)
undefined
click me!