Published : Mar 09, 2019, 02:59 PM ISTUpdated : Mar 09, 2019, 03:13 PM IST
సాహో సినిమాలో శ్రద్దా కపూర్ తో పాటు దామిని చోప్రా అనే మరో బ్యూటీ కూడా నటిస్తోంది. ఒకరు యాక్షన్ తో ఆకట్టుకుంటే మరొకరు సినిమాలో గ్లామర్ తో రచ్చ చేయనున్నారు. మోడల్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దామిని ఎప్పుడు కూడా డిఫరెంట్ గా కనిపించేందుకు ట్రై చేస్తుంటుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో టాప్ ఫొటోస్ ఇవే..