బడా నిర్మాత కోడలు కాబోతున్న హీరోయిన్ వర్ష బొల్లమ్మ, కోరి కోడల్ని చేసుకుంటున్నారట..?
First Published | Oct 27, 2022, 8:13 AM ISTఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లి వార్తలు.. పెళ్లి రూమర్స్ ఎక్కువై పోయాయి. కాస్త లింక్ దొరికితే చాలు... డొంకంతా కదిలిస్తున్నారు సోషల్ మీడియా జనాలు. ఇక ఆమధ్య వర్షిణి, అనన్య, పెళ్లి రూమర్స్ గట్టిగా వినిపించాయి... ఇక ఇప్పుడు యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ పెళ్ల కూతురు కాబోతున్నట్టు తెలుస్తోంది.