జారీపోతున్న డ్రెస్ తో.. పరువాల ప్రదర్శన చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్, బ్లాక్ డ్రెస్ లో బ్యూటీ తెగింపు

First Published | Aug 31, 2022, 2:44 PM IST

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా ఆడీ పాడిన చిన్నది.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది.   

రీసెంట్ గా రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ ... ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ హాట్ షోకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోస్ ను.. వేడి వేడిగా నెటింట్లో వడ్డిస్తుంది బ్యూటీ. 
 

రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో షూట్ వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్ లో...జారిపోతున్న జాకెట్ లో పరువాలను ప్రదర్శిస్తూ.. తెగ హడావిడి చేసింది. డిఫరెంట్ ఫ్యాషన్ వేర్ లో.. రకుల్ పోటో షూట్ మతి పొగొడుతోంది. 


సోషల్ మీడియాలో  తన గ్లామర్ పిక్స్ తో ఎప్పుడూ సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్.  తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మైండ్ బ్లోయింగ్ పిక్స్ ను శేర్ చేసింది. తన అందాల ఒంపులు చూపిస్తూ.. బ్లాక్ డ్రెస్ లో రకుల్ సూపర్ స్టైలిష్ గా  కనిపించింది. 
 

తిప్పుకోలేని అందం రకుల్ ప్రీత్ సింగ్ ది.  అందులోను హాట్ హాట్  పిక్స్ షేర్ చేయడంతో కుర్రాళ్లుతట్టుకోలేక పోతున్నారు ఆ పిక్స్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. క్లీవేజ్ అందాలతో... అప్సరసలా..  కళ్ళు చెదిరేలా  చేస్తుంది బ్యూటీ. 

టాలీవుడ్ లో  ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ లాంటి యంగ్ హీరోలతో పాటు..  మహేష్, సూర్య, నాగార్జున లాంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది రకుల్ ప్రీత్ సింగ్.  
 

Rakul Preeth Singh

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా ఆడీ పాడిన చిన్నది.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది.    
 

Rakul Preeth Singh

ఆ మధ్యన డ్రగ్స్ కేసు వివాదం ఇరుక్కుని చాలా ఇబ్బంది పడింది రకుల్. చిన్నగా ఆ వివాదం సైలెంట్ అయిపోవడంతో. ప్రస్తుతం బాలీవుడ్ లో తన పని తాను చేసుకుంటుంది. టాలీవుడ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టని స్టార్ హీరోయిన్ బాలీవుడ్ లో లైప్ దక్కించకోవడం కోసం ప్రయత్నం చేస్తోంది. 

Rakul Preeth Singh

ఇక త్వరలోపెళ్ళి పీటలు కూడా ఎక్కబోతోంది రకుల్  బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు రీసెంట్ గా సోషల్ మీడియాలో ప్రకటించింది బ్యూటీ.  ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ తో పాటు..బిజినెస్ బ్యాక్ గ్రౌైండ్ కూడా ఉన్న జాకీని ప్రేమించిన ఆమె త్వరలో పెళ్లాడబోతోంది. 
 

Latest Videos

click me!