బాలీవుడ్ హీరోయిన్లకు కూడా మతిపోయేలా హాట్ షోకి తెరలేపింది.. తెలుగుపిల్ల ప్రియా వడ్లమాని. అవకాశాలకోసం సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు కూడా హాట్ షో తప్పదు. కాని ఈరేంజ్ లో అంటే కుర్రాళ్లపని అయిపోయినట్టే..?
ఇండస్ట్రీలో ఎదగాలని తపన ఉండి.. తక్కువ ఫేమ్ ఉంటే.. ఆహీరోయిన్లకు సోషల్ మీడియా దిక్కు అవుతోంది. అందులోను.. ఫేమ్ తక్కువ ఉన్నా.. ఎక్కువ ఉన్నా.. చిన్నహీరోయిన్ల దగ్గర నుంచి స్టార్ హీరోయిన్ల వరకు గ్లామర్ విషయంలో కాస్త అడ్డుతెరలు తొలగించాల్సిందే.. సోషల్ మీడియాలో వయ్యారాలు వడ్డించాల్సిందే.
28
అటు సినిమాల్లో నటన పరంగా సత్తా చాటుకోవాలి.. ఇటు సోషల్ మీడియాలో వయ్యారాలు ఒలకబోస్తూ.. ఆకట్టుకోవాలి. ఇలా చేయగలిగితేనే .. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నలుగురు గుర్తుపడతారు. ఇండస్ట్రీలో ఫేమస్ అవుతారు.. అవకాశాలు వచ్చే ఛాన్సులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫార్ములాను ఫాలో అవుతుంది తెలుగు హీరోయిన్ ప్రియా వడ్లమాని.
38
అటు సినిమాల్లో నటన పరంగా సత్తా చాటుకోవాలి.. ఇటు సోషల్ మీడియాలో వయ్యారాలు ఒలకబోస్తూ.. ఆకట్టుకోవాలి. ఇలా చేయగలిగితేనే .. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నలుగురు గుర్తుపడతారు. ఇండస్ట్రీలో ఫేమస్ అవుతారు.. అవకాశాలు వచ్చే ఛాన్సులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫార్ములాను ఫాలో అవుతుంది తెలుగు హీరోయిన్ ప్రియా వడ్లమాని.
48
అయితే ఈ తెలుగు పిల్ల మాత్రం.. బాలీవుడ్ హీరోయిన్లను మించిపోయి రెచ్చిపోతోంది. నెటిజన్లకు షాకిచ్చేలా ఫొటో షూట్స్ తో రచ్చ రచ్చ చేస్తోంది. రీసెంట్ గా ఫ్యాంట్ వేసుకోకుండా ఈ చిన్నది చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హీరోయిన్లు కూడా ఆశ్చర్యపోయేలా.. అద్భుతం చేసింది బ్యూటీ.
58
గ్లామర్ పరంగా బాగానే ఉంటుంది కాని.. ప్రియా వడ్లమానికి ఎందుకో అవకాశాలు రావడం లేదని అనుకున్నట్లు ఉంది. అదే ఊపులో హాట్ హాట్ ఫొటోషూట్స్ తో కాకరేపుతోంది. తాజాగా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా అనేలా ఫొటోలకు పోజిలిచ్చింది. థండర్ థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ.. అదరగొట్టింది బ్యూటీ. ప్రస్తుతం అవి కాస్త వైరల్ గా మారాయి.
68
ప్రియా వడ్లమాని ప్యాంట్ లెస్ ఫొటోలు చూశాక కుర్రాకరు వెర్రెక్కి పోతున్నారు. ఏంటీ అరాచకం అంటూ గగ్గోలు పెడుతున్నారు. హాట్ హాట్ గా అందాలు అలా వడ్డిస్తుంటే.. ఎలాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రియా మాత్రం నవ్వుతూ.. నరకం చూపించేస్తోంది కుర్రాళ్లకు.
78
ప్రియ వడ్లమణి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
ప్రియా వడ్లమాని హుషారు సినిమాతో బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ..2018 లో ప్రేమకు రెయిన్ చెక్ సినిమాతో తెరంగేట్రం చేసింది. శుభలేఖలు అని మరోసినిమా కూడా చేసింది ప్రియా. కానీ ఆ రెండుసినిమాలతో రాని గుర్తింపు హుషారు మూవీ తెచ్చిపెట్టింది. అంతే కాదు ఈసినిమాలో అందం అమ్మాయైతే నీలా ఉందే పాట ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ తీసుకొచ్చింది.
88
priya vadlamani
హుషారు తర్వాత ఆవిరి, కాలేజ్ కుమార్ అని మరో రెండు మూవీస్ చేసినప్పటికీ అవి కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కూడా తన లక్ ను పరీక్షించుకుంది బ్యూటీ. గతేడాది చివర్లో ముఖచిత్రం మూవీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న రెండు పాత్రల్లో నటించి మెప్పించింది. మరి ఈ హాట్ షో ఆమె కెరీర్ కు ఎంత వరకూ ఉపయోగపడుతుందో చూడాలి.