చాలా మంది స్టార్స్ ఇప్పటికే సినిమాలతో పాటు.. బిజినెస్ లు కూడా చేసుకుంటున్నారు. హీరోయిన్లు ఎక్కువగా బొటిక్ లు, జూవ్వెల్లరీ బిజినెస్ ల వైపు వెళ్తున్నారు. ఇక దీపికా కూడా కొన్ని నెలలుగా ఈ బ్రాండ్ పేరు మీద స్కిన్ కేర్ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. సో... తన పొంత ప్రాడక్ట్ ను దీపిక టాటూగా వేయించుకుంది. ప్రస్తుతం దీపికా గ్లామర్ తో పాటు.. ఆమె మెడపై ఈ టాటూ కూడా వైరల్ అవుతుంది. ఈ టాటూపై నెటిజన్లురకరకాల కామెంట్లు పెడుతున్నారు.