Malavika Mohanan: జిమ్ లో హరివిల్లులా బాడీని వంచుతూ.. నాజూకైన ఒంపు సొంపులతో మాళవిక

First Published | Apr 8, 2022, 11:47 AM IST

యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ సెన్సేషన్ గా మారుతోంది. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. 

Malavika Mohanan

మాళవిక తన అందంతోనే సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. 

Malavika Mohanan

Malavika Mohanan 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో యువత మొత్తం ప్రస్తుతం మాళవిక మోహనన్ జపం చేస్తున్నారు. 

Tap to resize

Malavika Mohanan

మాళవిక మోహనన్ వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆ మద్యన మాళవిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విక్కీ కౌశల్..కత్రినా ప్రేమలో పడ్డాడు. ఇటీవలే కత్రినా, విక్కీ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. 

Malavika Mohanan

సోషల్ మీడియాలో మాళవిక సృష్టిస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇటీవల మాళవిక చేస్తున్నట్లుగా బోల్డ్ ఫోటోషూట్స్ మరే హీరోయిన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. నడుము, ఎద అందాలతో గిలిగింతలు పెట్టెలా మాళవిక ఫోటోషూట్స్ చేస్తోంది. 

Malavika Mohanan

దీనితో కుర్రాళ్లకు మాళవిక మోహనన్ అందాల దేవతలా మారిపోయింది. మాళవిక ఎక్కడ కనిపించినా కుర్రాళ్లు ఆమె అందం ఆస్వాదిస్తూ మైమరచిపోతున్నారు. తాజాగా మాళవిక మోహనన్ జిమ్ లో చెమటలు చిందిస్తూ.. హాట్ హాట్ పిక్స్ షేర్ చేసింది. 

malavika mohanan

మాళవిక మోహనన్ జిమ్ లో తన బాడీని హరివిల్లులా వంచుతూ ఇచ్చిన ఫోజులు షాక్ కి గురిచేస్తున్నాయి. అలాగే టైట్ ఫిట్ జిమ్ డ్రెస్ లో మాళవిక పరువాలు ఒకలబోస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

click me!