యంగ్ హీరో నితిన్ ఇంట పండగ సంబరాలు వెల్లివిరుస్తున్నాయి. దివాళితో పాటు నితిన్ ఇంట మరో గుడ్ న్యూస్ పండగను రెట్టింపు చేసినట్టు తెలుస్తోంది. దానికి బిగ్గెస్ట్ కారణం నితిన్ తండ్రి కాబోతున్నాడట. సోషల్ మీడియాలో ఈన్యూస్ వైరల్ అవుతోంది. దాంతో నితిన్ పేరెంట్స్ తో పాటు.. షాలినీ పేరెంట్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది