పూరి జగన్నాధ్ - అమీషా పటేల్, రేణు దేశాయ్ : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెబ్యూ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే. బద్రి చిత్రంతో పూరి డైరెక్టర్ అయ్యారు. ఈ మూవీలో అమీషా పటేల్, రేణు దేశాయ్ ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు. అమీషా పటేల్ ఎక్కువ కాలం టాలీవుడ్ లో కొనసాగలేకపోయింది. ఇక రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడిపోవడం తెలిసిన కథే.