పొట్టి నిక్కర్లో సురేఖా వాణి స్టన్నింగ్ ఫోజు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో

Published : Feb 17, 2023, 12:05 PM IST

సురేఖా వాణి గురించి స్పెషల్ గా చెప్పేది ఏముంది.. అవ్వడానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా.. హీరోయిన్లను మించిన హాట్ హాట్ అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది.  కూతురుతో కలిసి ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నెట్టింట్లో ఎప్పుడు ఎలాంటి ఫోటోలు పెడుతుందా అని ఎదురుచూస్తుంటారు నెటిజన్లు. 

PREV
15
పొట్టి నిక్కర్లో సురేఖా వాణి స్టన్నింగ్ ఫోజు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో

ఇక రీసెంట్ గా  సురేఖా వాణి ఓ స్టన్నింగ్ ఫోటోని షేర్ చేసింది. ఇందులో పొట్టి నిక్కర్ వేసుకుని హాట్ హాట్ గా థైస్ అందాలు చూపిస్తూ .. తెగ హడావిడిచేస్తోంది బ్యూటీ.  ఈ ఫోటో చూసిన నెటిజన్లు  రకరకాల కామెంట్లు పెడుతున్నారు. సురేఖా వయస్సు పెరుగుతుందా.. తరుగుతుందా తెలియదు కాని.. అందం మాత్రం అంతకంతకూ పెరుగుతుంది అంటున్నారు. 
 

25

ఇక తనను కామెంట్ చేసేవారికి.. తన  వీడియోలు.. ఫోటోలకు నెగెటీవ్ కామెంట్లు పెట్టే  నెటిజెన్లకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది సురేఖ. ..వాళ్లకు గట్టి కౌంటర్ ఇస్తుంది.ఆమె కూతురు కూడా అంతే.. ఎవరైనా తన తల్లి గురించి కాని.. తన గురించి కాని పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే.. దిమ్మతిరిగేలా కౌంటర్లు ఇస్తుంది. 

35

ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  ఒక ఊపు ఊపిన సురేఖా వాణి.. ఈమధ్య సినిమాల జోరు తగ్గించారు. అవకాశాలు కూడా ఆమెకు అంతంత మాత్రంగానే వస్తున్నాయి.  2019 లో ఈమె భర్త మరణించాక ఆమె బాగా డల్ అయిపోయింది. . ఆ టైంలో డిప్రెషన్ కు గురైన ఈమె కూతురి కోసం తిరిగి కోలుకోవడానికి టైం పట్టింది. 

45

సురేఖా వాణి కోలుకున్నాక.. ఉన్న అవకాశలు కాస్త చేజారిపోయాయి.. అంతలో ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తుంది కాని.. అందులో అంత ఇంపార్టెంట్ పాత్రలేవీ పడటంలేదుసురేఖా వాణికి. మరోపక్క సోషల్ మీడియాలో తన కూతురు సుప్రీత తో చేసిన డాన్స్ వీడియోలు వంటివి షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది.
 

55

మొగుడ్స్ పెళ్లామ్స్ అనే టీవీ షో ద్వారా పాపులర్ అయిన ఈమె..రెడీ ,బాద్ షా, దుబాయ్ శీను లాంటి ఎన్నో సినిమాల్లో అక్క, వదిన, అత్త, పిన్ని వంటి పాత్రలు పోషించి బోలెడంత క్రేజ్ ను సొంతం చేసుకుంది. సురేఖా వాణి కామెడీ టైమింగ్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 
 

click me!

Recommended Stories