Shraddha Das ; ‘దేవుడు పంపిన యూనిక్ పీస్’.. శ్రద్ధా దాస్ లేటెస్ట్ లుక్ కు నెటిజన్లు ఫిదా!

Published : Mar 01, 2024, 09:08 PM IST

గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్ ఫిట్ నెస్ విషయంలో,  అందం విషయంలో రోజురోజుకు మరింతగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ వైరల్ గా మారాయి. 

PREV
16
Shraddha Das  ; ‘దేవుడు పంపిన యూనిక్ పీస్’.. శ్రద్ధా దాస్ లేటెస్ట్ లుక్ కు నెటిజన్లు ఫిదా!

బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das)  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటున్నారు. నయా లుక్స్ తో అలరిస్తోంది. 

26

ఇక శ్రద్ధా దాస్ నెట్టింట అడుగుపెడితే మాత్రం తన గ్లామర్ మెరుపులతో ఫ్యాన్ కు ఆరోజంతా పండగనే చెప్పాలి. ఓవైపు లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూనే.. మరోవైపు అందాల విందు చేస్తోంది

36

ఇప్పటికే శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోలతో ఎంతలా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వస్తోందో తెలిసిందే. ఈక్రమంలో తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.

46

ఈసారి శ్రద్ధా బ్యూటీఫుల్ కలర్ ఆరెంజ్ డ్రెస్ లో మెరిసింది. లెహంగా, వోణీలో పదహారేళ్ల అమ్మాయిలా దర్శనమిచ్చి మెస్మరైజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆమెను చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

56

శ్రద్దా దాస్ ఇచ్చిన ఫోజులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు  ఫిదా అవుతున్నారు. ‘దేవుడు పంపిన అరుదైన అందం’ అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

66

ఇక శ్రద్ధా దాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పారిజాత పర్వం అనే సినిమాతో అలరించబోతోంది. అలాగే తను లీడ్ రోల్ లో నటించిన ‘అర్థం’ అనే సినిమా విడుదల కావాల్సి ఉంది.

click me!

Recommended Stories