అయితే, ఈరోజు అనుపమా తమ్ముడు అక్షయ్ పరమేశ్వరన్ పుట్టిన రోజు సందర్భంగా ఇలా చిన్నప్పటి ఫొటోలను షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపింది. ‘తమ్మడు అక్షయ్ పరమేశ్వరన్ కు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా తముడితో సెల్ఫీ పిక్స్ ను పంచుకుంది. ఫొటోలను బట్టి చేస్తూ తన సోదరుడిపై అనుపమాకు ఏమాత్రం ప్రేమ తగ్గలేదని అర్థం అవుతోంది.