ఇక రీసెంట్ గా ఓ బీచ్ లో కొబ్బరి చెట్టుకు ఆనుకుని.. చేతిలో వైన్ సీసానో, బీర్ సీసానో పోలిన సీసాను చేతిలో పట్టుకుని తాగుతోంది. చూస్తుంటే ఏ వైనో, బీరో తాగుతోంది అనుకుంటున్నారు నెటిజన్లు. కానీ నిజానికి అది మందు కాదు, మంచి నీరు. అమ్మడు మంచి నీరు తాగుతుంటే.. అది తెలియక నెటిజన్స్ మందు తాగుతున్నావా అంటూ మండిపడుతున్నారు.