Samantha Ruth Prabhu : కెరీర్ గ్యాప్ లో తన జీవితంలో ఎలా ఉందో చెప్పిన సమంత.. ఆసక్తికరంగా సామ్ మాటలు

Published : Mar 19, 2024, 01:59 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తాజాగా తన లైఫ్ జర్నీపై ఆసక్తికరంగా స్పందించారు. ఈ సందర్భంగా తను ఎదుర్కొన్న సమస్యలను చెప్పుకొచ్చారు.

PREV
16
Samantha Ruth Prabhu :  కెరీర్ గ్యాప్ లో తన జీవితంలో ఎలా ఉందో చెప్పిన సమంత.. ఆసక్తికరంగా సామ్ మాటలు

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ లో సార్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే.

26

బడా స్టార్స్ సరసన నటించి సామ్ మెప్పించిన విషయం తెలిసిందే. వరుస చిత్రాలతో అలరించడంతో పాటు తనకంటూ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.

36

అయితే సామ్ ఆ మధ్యలో మయోసైటిస్ వ్యాధి  బారిన పడ్డ విషయం తెలిసిందే. దీంతో కెరీర్ కు ఏడాదిపాటు గ్యాప్ ఇచ్చింది. హెల్త్ సెట్ అయ్యాక.. మళ్లీ ఇప్పుడిప్పుడే సినిమాలపై ఫోకస్ పెట్టింది. 
 

46

ఈ సందర్బంగా అభిమాలనుతో సోషల్ మీడియాలో కనెక్ట్ అయిన సమంత తన కెరీర్ గ్యాప్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన లైఫ్ జర్నీపైనా ఇలా స్పందించింది. సామ్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

56
Samantha

సామ్ స్పందిస్తూ.. లైఫ్ లో నేను ఎన్నో అప్స్ అండ్ డైన్స్ చూశాను. ఒకసారి సంతోషం.. ఒకసారి బాధ కలిగాయి. నా జీవితంలో మంచి.. చెడు రెండూ ఉన్నాయి. విధి దయతలచింది. ప్రజలు కూడా నా మద్దతుగా నిలిచారు. అందుకు ధన్యవాదాలు.

66

ఇప్పటివరకు అన్నీ అనుభవాలు ఎదురయ్యారు. ఎన్నో విషయాలను తెలియజేశాయి. ఇకపై నా జీవితంలో ఎలాంటి మార్పులు ఉండబోవు.. మునపటి లాగే కొనసాగుతానని చెప్పింది. ఇక సామ్ నెక్ట్స్ ‘సిటడెల్’ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read more Photos on
click me!

Recommended Stories