Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్ రియల్ లుక్.. మేకప్ లేకపోతే ఇలా ఉంటుందా? ఫొటో వైరల్

Published : Mar 11, 2024, 04:58 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)   బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆమె నో ఫిల్టర్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

PREV
16
Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్ రియల్ లుక్.. మేకప్ లేకపోతే ఇలా ఉంటుందా? ఫొటో వైరల్

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలనే ప్రియుడు జాకీ భగ్నానీ (Jackky Bhagnani) తో వివాహ బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

26

ఇదిలా ఉంటే.. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అభిమానులకు అందిస్తూ వస్తోంది. 

36

ఈ రీసెంట్ గా వీకెండ్ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఫొటోను పంచుకుంది. అందేంటో కాదు... ఎలాంటి మేకప్, ఫిల్టర్ లేని ఫొటోను అభిమానులతో పంచుకుంది. తన రియల్ లుక్ ను ఫ్యాన్స్ కు చూపించింది. 
 

46

ఈ సందర్భంగా రకుల్ మేకప్ లేకున్నా మెరిసిపోతోంది. నేచురల్ అందంతో కట్టిపడేస్తోంది. దీంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కానీ పెళ్లి తర్వాత కొద్దిగా ఫేస్ లో మార్పులు వచ్చినట్టు కనిపిస్తోంది. 

56

ఎక్కువగా జిమ్ లోనే సమయం గడిపే ఈ ముద్దుగుమ్మ అటు ఫిట్ నెస్ తో పాటు ఇటు ముఖ సౌందర్యాన్ని కూడా కాపాడుకోవడం ఛాలెంజ్ అనే చెప్పాలి. నో మేకప్ లోనూ మెరిసిపోతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నాయి. 
 

66

ప్రస్తుతం రకుల్ ప్రీత్ కు సంబంధించిన రియల్ లుక్ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక రకుల్ మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అత్తవారింట్లో అడుగుపెట్టిన సందర్భంగా ఆయా ఆలయాలను సందర్శిస్తూ దైవ భక్తిని చాటుకుంటోంది. 
 

click me!

Recommended Stories