Tollywood Actress టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది.
26
ముఖ్యంగా హన్సికా తన ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. వయస్సు పెరుగుతున్నా కొద్దీ హన్సికా మాత్రం బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో మతులు పోగొడుతోంది.
36
తాజాగా హన్సికా చీరకట్టులో మెరిసింది. యాపిల్ పండులా మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మ ప్రింటెడ్ ట్రాన్స్ ఫరెంట్ శారీ, జబ్బల జాకెట్ లో సొగసుల ప్రదర్శన చేసింది.
46
తన లేటెస్ట్ లుక్ మాత్రం అబ్బాయిల డ్రీమ్ గర్ల్ లా ఉందంటున్నారు. కవ్వించే ఫోజులు, మత్తెక్కించే చూపులు, మనసు దోచే చిరునవ్వుతో హన్సికా ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.
56
హన్సిక బ్యూటీఫుల్ లుక్ కు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంకా యంగ్ గా మారుతున్న యాపిల్ బ్యూటీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. లైక్స్, కామెంట్లతో మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.
66
ఇక హన్సికా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. చివరిగా ‘మై నేమ్ ఈజ్ శృతి’, ‘105 మినిట్స్’ చిత్రాలతో అలరించింది. నెక్ట్స్ ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’, ‘మ్యాన్’ వంటి తమిళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.