బ్యాడ్ న్యూస్ చిత్రానికి ఆనంద్ తివారి దర్శకత్వం వహించాడు. బ్యాడ్ న్యూస్ మూవీలోని తోబా తోబా సాంగ్ విశేష ఆదరణ పొందింది. ముఖ్యంగా ఈ సాంగ్ లో విక్కీ కౌశల్ వేసిన హుక్ స్టెప్ వైరల్ గా మారింది.కరణ్ ఆజ్లా తోబా తోబా సాంగ్ ని కంపోజ్ చేశారు. ఈ సాంగ్ కి సింగర్, లిరిసిస్ట్ కూడా కరణ్ ఆజ్లా నే. బాస్కో-సీజర్ డాన్స్ కంపోజ్ చేశారు.