ఎంతో ఆశపడి కొన్న లగ్జరీ అపార్టుమెంట్ లో ఐశ్వర్య - అభిషేక్ కాపురం పెట్టలేదు. మామ,అత్తలతోనే ఆమె కలిసి ఉండడం జరిగింది. దానికి కారణం ఏమిటనేది బాలీవుడ్ లో మిలియన్ డాలర్ ప్రశ్నలా మారింది.