బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాఅర్జున్ కపూర్ ల ప్రేమాయణం ఒకప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కొన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా రిలేషన్ మైంటైన్ చేసిన ఈ విభన్నమైన జంట, అందరికీ తెలిశాకఅధికారికంగా అన్ని చోట్లకు తిరుగుతున్నారు. 1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ని ప్రేమ వివాహం చేసుకున్న మలైకా2017లో విడాకులు తీసుకుంది.
ఐతే వీరు విడిపోవడానికి కారణం అర్జున్ కపూర్ తో ఆమె పెట్టుకున్న అక్రమ సంబంధమే. మలైకా అరోరా, అర్జున్ కపూర్ మధ్య ఎఫైర్ఈ మధ్యనేవెలుగులోకివచ్చింది. కానీ వీరు 2017కి ముందు నుండే రహస్య ప్రేమాయణం సాగిస్తున్నారని తెలుస్తుంది. అర్జున్ కపూర్ తో ఆమె సాగిస్తున్న ఎఫైర్ తెలుసుకున్న అర్బాజ్ఖాన్ ఆమెకు విడాకులు ఇవ్వడం జరిగింది.
ఐతే అర్జున్ కపూర్ మరియు మలైకా సీక్రెట్ ఎఫైర్బయటపెట్టిందిడ్రైవర్స్ అనే న్యూస్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మలైకాడ్రైవర్ ముఖేష్, అర్బాజ్ ఖాన్ డ్రైవర్ బబ్లు మధ్య నడిచిన రాయబారాల కారణంగా అర్జున్ కపూర్ తో ఎఫైర్ బయటికి రావడం జరిగిందట. తన ఎఫైర్బయటికి రావడానికి కారణం ముఖేష్ అని మలైకా గట్టిగా నమ్మారట.
మలైకా అరోరా, అర్జున్ కపూర్ ని సీక్రెట్ గా కలుస్తుందన్న విషయాన్నిముఖేష్ బబ్లుకి చెప్పేవాడట. అలాగే వీరి మధ్య ఎదో నడుస్తుందని కూడా ముఖేష్అనుమానం వ్యక్తం చేసేవాడట. అర్బాజ్ డ్రైవర్ గా ఉన్న బబ్లుఈ విషయాలుఅర్బాజ్ ఖాన్ తో చెప్పడం వలనే వీరు విడిపోయారని సమాచారం.
ఇక ప్రస్తుతం మలైకా అరోరా, అర్జున్ కపూర్ తమ బంధాన్నిఅందరికీ తెలియజేయడంతో పాటు డేటింగ్ చేస్తున్నారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ వేదికలకు కలిసి హాజరవుతున్నారు. మలైకా అరోరా వయసు 46ఏళ్లుగా కాగా అర్జున్ వయసు 35. వీరిద్దరి మధ్య 11 ఏళ్ల వ్యత్యాసం ఉంది. మలైకా అరోరాకుఓ టీనేజ్ కుమారుడు ఉన్నాడు.