పవన్,మహేష్ లతో నటించి ఈ క్యూట్ బేబీ, సౌత్ ని దున్నేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు!

First Published Mar 10, 2021, 9:02 PM IST

కుర్చీలో కూర్చొని ఉన్న ఈ క్యూట్ బేబీ సౌత్ ఇండియాను ఊపేస్తోంది. పవన్, మహేష్ వంటి స్టార్స్ పక్కన నటించిన అమ్మడు... చేతినిండా సినిమాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అమాయకంగా కనిపిస్తున్న ఈ బేబీ ఈ రేంజ్ హీరోయిన్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. 
 

ఇక ఈ ఫొటోలో ఉన్న బేబీ ఎవరో కాదు మన కీర్తి సురేష్. కీర్తి సురేష్ సోషల్ మీడియాలో తన చైల్డ్ హుడ్ ఫోటోలు పోస్ట్ చేసింది. దానికి కారణం నేడు వాళ్ళ అక్క బర్త్ డే.
undefined
కీర్తి సురేష్ అక్కగారైన రేవతి నేడు బర్త్ డే జరుపుకుంటున్నారు. దీనితో కీర్తి.. చిన్న తనంలో అక్కతో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీనితో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.
undefined
హీరోయిన్ మేనక, నటుడు మరియు నిర్మాత సురేష్ కుమార్ ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు కాగా పెద్ద అమ్మాయి రేవతి, చిన్న అమ్మాయి కీర్తి సురేష్.
undefined
చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని మలయాళ సినిమాలలో నటించిన కీర్తి.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో ఆమె టాప్ స్టార్స్ తో జతకట్టారు. త్రివిక్రమ్-పవన్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి మూవీలో కీర్తి నటించారు.
undefined
ఇక మహానటి మూవీలో సావిత్రిగా నటిచించి భారీ విజయం అందుకున్నారు. మహానటి మూవీ కీర్తి ఫేమ్ మార్చివేయగా బిజీగా హీరోయిన్ అయ్యారు.
undefined
మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
undefined
తమిళంలో రజినీకాంత్ నటిస్తున్న అన్నాత్తే మూవీలో కీర్తి నటిస్తున్నారు. అలాగే మలయాళంలో మోహన్ లాల్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో కీర్తి హీరోయిన్ గా చేస్తున్నారు.
undefined
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు కమర్షియల్ చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు కీర్తి. తెలుగులో గుడ్ లక్ సఖి, రంగ్ దే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
undefined
అక్కతో కీర్తి సురేష్, చిన్ననాటి ఫోటో
undefined
click me!