ప్రమాదం కారణంగా సాయి ధరమ్ తేజ్ కి గ్యాప్ వచ్చింది. కోలుకున్నాక విరూపాక్ష చేశాడు. విరూపాక్ష రూ. 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో నిలిచింది. రూ. 48 కోట్లకు పైగా షేర్, రూ. 91 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. విరూపాక్ష రూ. 25 కోట్ల లాభాల వరకు పంచింది.