టాలీవుడ్ లో సింగర్ గీతామాధురి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆమె భర్త, నటుడు నందు (Nandu) కూడా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
26
తెలుగు ఆడియెన్స్ ను ఈ యంగ్ సెలబ్రెటీ కపుల్స్ అలరిస్తున్న విషయం తెలిసిందే. తన స్వీట్ వాయిస్ తో గీతామాధురి ఆకట్టుకుంటుంటే.. నందు తన చిత్రాలతో ఎంటర్ టైన్ పంచుతున్నారు.
36
అయితే.. వీరు సోషల్ మీడియాలోనూ ఎంత యాక్టివ్ గా కనిపిస్తారో తెలిసిందే. తమ పర్సనల్ లైఫ్ గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు నిర్మోహమాటంగా తెలియజేస్తుంటారు.
46
Geetha Madhuri
రీసెంట్ గానే నందు - గీతామాధురిల రెండో కొడుకుకు బారసాల కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రెటీలంతా హాజరై చిన్నారిని దీవించారు.
56
అప్పటికే ఈ దంపతులకు కూతరు ప్రకృతి కూడా ఉన్న విషయం తెలిసిందే. రెండో సంతానం కొడుకుకు కూడా ‘ధృవధీర్ తారక్‘ అనే అద్భుతమైన పేరు పెట్టారు. అయితే ఈ పేరులో తారక్ అని ఉండటం ఆ మధ్యలో ఆసక్తికరంగా మారింది.
66
Geetha Madhuri
దానిపై తాజాగా నందు క్లారిటీ ఇచ్చారు. తన కొడుకు పేరుకు, ఎన్టీఆర్ లింకేంటనేది తెలియజేశారు. పెద్ద రహస్యం ఏమీ లేదని, తనకు ఎన్టీఆర్ (NTR) అంటే అభిమానమని, అందుకే తారక్ వచ్చేలా పేరుపెట్టామన్నారు. పైగా ఆ పేరులో వైబ్రేషన్ ఉంటుందని చెప్పారు.