బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని మాఫియా కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణలు వినిపిస్తుండటంతో ఆ దిశగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ సన్నిహితులతో పాటు, బాలీవుడ్ ప్రముఖులను విచారించారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని దాదాపు 10 గంటల పాటు విచారించారు పోలీసులు.