మన స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు కోట్లలో ఉంటుంది. సినిమాల్లోనే కాకుండా వ్యాపారాలు, యాడ్స్ అంటూ మన తారలు బాగానే సంపాదిస్తున్నారు. అయితే వారికోసం ప్రత్యేకంగా నిర్మించుకున్న ఇల్లు చూసిన వారు షాక్ అవుతున్నారు. ఆ రేంజ్ లో కట్టించుకున్నారు మరి. ఒకసారి వారి ఇళ్ళ వంక ఓ లుక్కేద్దాం!