పొట్టి గౌన్ లో ‘వకీల్ సాబ్’ హీరోయిన్ రచ్చ.. సముద్ర తీరాన అనన్య నాగళ్ల అందాల విందు.!

Published : Aug 30, 2022, 04:45 PM IST

‘వకీల్ సాబ్’ హీరోయిన్ అనన్య నాగళ్ల అందాలకు సముద్ర తీరం సైతం హీటెక్కిపోతోంది. పొట్టి గౌన్ లో అనన్య గ్లామర్ షో మామూలుగా లేదు. బీచ్ లో తెలుగు బ్యూటీ రచ్చ చేస్తున్న పిక్స్ తాజాగా నెట్టింట్లో వైరల్ గా మారాయి.  

PREV
16
పొట్టి గౌన్ లో ‘వకీల్ సాబ్’ హీరోయిన్ రచ్చ.. సముద్ర తీరాన అనన్య నాగళ్ల అందాల విందు.!

తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ళ (Ananya Nagalla) అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలో తెగ రచ్చ  చేస్తోంది. గ్లామర్ విందులో యంగ్ బ్యూటీకి హద్దులు లేవనే చెప్పాలి. అందాల ఆరబోతతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 
 

26

ప్రస్తుతం పెద్దగా సినిమాల బిజీ లేకపోవడంతో అనన్య కాస్తా ఖాళీ సమయాన్ని టూర్స్, ట్రావెలింగ్ కు కేటాయిస్తోంది.  తాజాగా ఈ బ్యూటీ ఓ బీచ్ లో దర్శనమిచ్చింది. అక్కడి నేచర్ అందాలను చూసి మురిసిపోయింది. అంతేకాకుండా తన అభిమానులను కూడా ఫిదా చేసింది. 

36

ఈ సందర్భంగా తన టూర్ కు సంబంధించిన ఫొటోల్లో తాజాగా అనన్య ఓ బీచ్ లో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ గ్లామర్ పిక్స్ ను షేర్ చేసుకుంది. ఫొటోల్లో అనన్య చాలా హాట్ గా కనిపిస్తోంది. ఏకంగా పొట్టి గౌన్ లో అందాలతో కుర్రాళ్ల గుండె పేలిపోయేలా చేసింది. థండర్ థైస్ చూపిస్తూ మతిపోగొట్టింది.
 

46

అనన్య గ్లామర్ విందుతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. గతంలో కాస్తా పద్ధతిగా కనిపించిన ఈ బ్యూటీ.. కొన్నాళ్లుగా పొట్టి దుస్తులు ధరిస్తూ నెటిజన్లకు ఐఫీస్ట్ ను అందిస్తోంది. గ్లామర్ వొళకబోస్తూ కుర్రాళ్లను తన వలకు చిక్కేలా చేస్తోంది. యంగ్ బ్యూటీ అందాల రచ్చకు యువత చిత్తైపోతోంది.

56

సోషల్ మీడియాలో మాత్రం అనన్యకు ఇంటర్నెట్  ఫ్యాన్స్ తగినంత సపోర్ట్ ఇస్తున్నారు. ఈ బ్యూటీ పంచుకున్న పోస్టులను, గ్లామర్  పిక్స్  ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. మరోవైపు అనన్య కూడా సెక్సీ అవుట్  ఫిట్స్ లో దర్శనమిస్తూ కుర్రకారును అట్రాక్ట్ చేస్తోంది. గ్లామర్ వెదజల్లుతూ తన పాపులారిటీని పెంచుకుంటోంది.

66

అనన్యకు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున సినిమాలు లేకపోవడం బాధాకరం.  అయినా భారీ చిత్రాల్లో వస్తున్న ఆఫర్లను మాత్రం తెలుగు బ్యూటీ సరిగ్గా వినియోగించుకుంటోంది. చివరిగా ‘వకీల్ సాబ్’,‘మ్యాస్ట్రో’ చిత్రాల్లో నటించిన అనన్య ప్రస్తుతం.. స్టార్ హీరోయిన్ సమంత ‘శాకుంతం’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నది.

Read more Photos on
click me!

Recommended Stories