ఈ పిక్స్ లో కీర్తి చూడీదార్ లో చక్కగా కనిపిస్తోంది. చాలా జోష్ గా, ఉత్సాహంగా కనిపిస్తోంది. ఎర్జిటిక్ గా ఫొటోషూట్ చేయడంతో కీర్తి సురేష్ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. మతిపోయేలా ఫొటోలకు ఫోజులివ్వడంతో నెటిజన్స్ లైక్ లు, కామెంట్లతో కీర్తికు మద్దతు తెలుపుతున్నారు.