ఎన్టీఆర్, అమిత్ షా భేటీ వెనుక ఎలాంటి పొలిటికల్ మోటివ్ ఉన్నప్పటికీ అభిమానులు కోరుకుంటున్నది ఒక్కటే. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటనకి గాను తారక్ ఆస్కార్స్ నామినేషన్స్ కి ఎంపిక అవుతారనే అంచనాలు మొదలయ్యాయి. అలా జరగాలంటే ముందుగా ఇండియా నుంచి ఆస్కార్స్ కి పంపే లిస్ట్ లో ఆర్ఆర్ఆర్, తారక్ ని ఫైనల్ చేయాలి.