అంజలి ట్వీట్ చేస్తూ.. ‘నా శరీరం వెలుపల కొట్టుకునే నా హృదయానికి పుట్టినరోజు శుభాకాంక్షలు, నా జీవితంలోకి వచ్చిన పోలో నన్ను ప్రతిరోజూ చాలా ఆనందాన్ని తీసుకొచ్చావు. కాబట్టి నేను ఇప్పుడు నా జీవితాన్ని పోలోకు ముందు ఆ తర్వాత అని నిర్వచించుకోవాల్సి వస్తోంది.. ’ అంటూ కాస్తా ఎమోషనల్ గా నోట్ రాసింది. అంజలి పెట్ పై చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.