కొంగు చాటు అందాలతో వెర్రెత్తిస్తున్న ఈషా.. ప్రతి యాంగిల్ లో పరువాల వర్షం కురిపిస్తున్న తెలుగు వనిత 

Published : Apr 09, 2023, 07:08 PM IST

చూడచక్కనైన తెలుగింటి వనిత ఈషా రెబ్బా. ఆమె అందానికి కుర్రాళ్లు ఎప్పుడూ దాసోహం అవుతుంటారు. 

PREV
110
కొంగు చాటు అందాలతో వెర్రెత్తిస్తున్న ఈషా.. ప్రతి యాంగిల్ లో పరువాల వర్షం కురిపిస్తున్న తెలుగు వనిత 

చూడచక్కనైన తెలుగింటి వనిత ఈషా రెబ్బా. ఆమె అందానికి కుర్రాళ్లు ఎప్పుడూ దాసోహం అవుతుంటారు.  గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. 

210

తెలుగమ్మాయిగా ఈషా రెబ్బా మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు. 

310

సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే. 

410

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది. 

510

సోషల్ మీడియాలో తరచుగా మతిపోగొట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈషా రెబ్బా చీరకట్టులో ఎంతో సొగసైన ఫొటోస్ షేర్ చేసింది. ఆమె అందాన్ని అలా చూస్తూ కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. 

610

పింక్ శారీ లో ఈషా రెబ్బా ఇచ్చిన ఫోజులు యువత ఉక్కిరి బిక్కిరి అయ్యేలా ఉన్నాయి. వయ్యారంగా చీరకట్టులో ఈషా నడుము సొగసు చూపిస్తూ ప్రతి యాంగిల్ లో పరువాల జడివాన కురిపిస్తోంది. 

 

710

 ఈషా తరచుగా తన స్టన్నింగ్ ఫిగర్ తో మెస్మరైజ్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఆమె అందం అంతా ఇలా క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేయడం వల్లే అని చెప్పాలి. 

 

810

ఈషా రెబ్బా ఇటీవల కాస్త బొద్దుగా మారినట్లు అనిపిస్తోంది. దీనితో బబ్లీ లుక్ మెరుపులు మెరిపిస్తున్నాయి. గతంలో నాజూగ్గా కనిపించిన ఈషా ఈ పిక్స్ లో బొద్దుగా షాక్ ఇస్తోంది. అయినప్పటికీ ఆమె హాట్ నెస్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది. 

910

రోజు రోజుకు ఈషా తన హాట్ నెస్ పెంచుతోంది. లవ్ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి. ఆమె జిమ్ వర్కౌట్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

1010

తెలుగులో ఈషా రెబ్బా డస్కీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. హద్దులో ఉంటూనే అవసరమైనప్పుడు గ్లామర్ ఒలక బోస్తోంది. ఈషా హాట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

click me!

Recommended Stories