ప్రియా వారియర్ స్టన్నింగ్ లుక్.. జాకెట్ ఓపెన్ చేసి ఎద అందాలతో మలయాళ భామ రచ్చ.. పిక్స్

First Published | Apr 9, 2023, 6:32 PM IST

యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier) బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ గా యంగ్ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో పరిచయమే. నితిన్, యంగ్ హీరో తేజ సజ్జ సరసన నటించి ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకంటే ముందు కన్నుగీటు వీడియోతో దేశ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. 
 

ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకున్న యంగ్ బ్యూటీ ప్రస్తుతం సౌత్, నార్త్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం హిందీలో తన లక్ ను పరీక్షించుకుంటోంది. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
 


మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది ప్రియా ప్రకాష్ వారియర్. ముఖ్యంగా తెలుగులో పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ సినిమాలో అవకాశం అందినప్పటి నుంచి మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది. స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. 
 

తాజాగా ఫారెస్ట్ లో ఫొటోషూట్ చేసింది. గడ్డి పొదలపై పడుకొని స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. కిల్లింగ్ లుక్స్ తో మెస్మరైజ్  చేసింది. మత్తు చూపులతో మైండ్ బ్లాక్ చేసింది. మరోవైపు అందాల విందుకు కూడా ఈ కుర్ర భామ తెరతీసింది. 

బ్రౌన్ కలర్ జాకెట్ లో వైట్ స్లీవ్ లెస్ టాప్, బ్లాక్ టోన్డ్ జీన్స్ లో స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు పోనీ టెయిల్ లో ఆకట్టుకుంది. నయా లుక్ లో ట్రెండీ అవుట్ ఫిట్స్ లో కుర్ర భామ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట స్టన్నింగ్ గా మారాయి. 

ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ సినిమా (PKSDT)పైనే ఆశలు పెట్టుకుంది.  మరోవైపు మలయాళం, హిందీలోనూ చెతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఒక్కో చిత్రాన్ని పూర్తి చేసుకుంటూ వస్తోంది. త్వరలో వరుస చిత్రాలతో అలరించబోతోంది.
 

Latest Videos

click me!