విష్ణుప్రియ(Vishnupriya) కెరీర్ పరిశీలిస్తే నటిగా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ఆమె నటించిన వాంటెడ్ పండుగాడ్ మూవీ విడుదలైంది. సునీల్, అనసూయ(Anasuya)తో పాటు పెద్ద ఎత్తున కమెడియన్స్ నటించిన ఈ మూవీలో విష్ణుప్రియ గ్లామరస్ రోల్ చేస్తారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి విష్ణుప్రియ కృతజ్ఞతలు చెప్పుకున్నారు.