Deepika Pilli: రెడ్ డ్రెస్ హాట్ లిప్స్... అది వేసుకోవడం మాత్రం మరిచిందంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్

Published : Jan 08, 2023, 02:50 PM IST

క్యూట్ నెస్ కి హొట్నెస్ కలిపితే అది దీపికా పిల్లి. ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ తో చేస్తున్న సోషల్ మీడియా సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.  రోజు రోజుకూ యూత్ ని ఊపేస్తోంది.   

PREV
111
Deepika Pilli: రెడ్ డ్రెస్ హాట్ లిప్స్... అది వేసుకోవడం మాత్రం మరిచిందంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్
Deepika Pilli


దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటో షూట్ పిచ్చెక్కించేలా ఉంది. రెడ్ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో టూ మచ్ గ్లామర్ షో చేసింది. డ్రెస్ కలర్ కి మ్యాచ్ అయ్యేలా రెడ్ లిప్స్టిక్ వేసి మరింత హాట్ గా తయారైంది. 
 

211
Deepika Pilli


దీపికా పిల్లి ఫోటోలు చూసిన ఫ్యాన్స్ కామెంట్ చేయకుండా ఉండలేకున్నారు. వారి మనసులు గతి తప్పుతున్న తరుణంలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దీపికా నువ్వు ప్యాంటు వేసుకోవా అని ప్రశ్నిస్తున్నారు. దీపికా లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

311
Deepika Pilli

ప్రస్తుతం దీపికా పిల్లి తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరు. డాన్స్ రియాలిటీ షో ఢీ తో ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఢీ సీజన్ 13లో యాంకర్ రష్మీతో పాటు దీపికా యాంకరింగ్ చేశారు. 
 

411
Deepika Pilli


రష్మీ సుడిగాలి సుధీర్ తో రొమాన్స్ చేస్తుంటే, దీపికా హైపర్ ఆదితో కెమిస్ట్రీ కురిపించేది. ఆ షోకి దీపికా గ్లామర్ ప్లస్ అయ్యిందని చెప్పాలి. ఆమెకు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
 

511
Deepika Pilli

అనూహ్యంగా ఢీ సీజన్ 14 నుండి దీపికను తప్పించారు. రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ లను సైతం తీసేయడం జరిగింది. వారి కాంబినేషన్ లో సక్సెస్ ఫుల్ గా సాగుతున్నప్పటికీ పెను మార్పులు చేశారు. 

611
Deepika Pilli


ఢీ నుండి తప్పుకున్నాక దీపికా బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఇది ఒకింత అభిమానులను నిరాశపరుస్తుంది. ఆమె గ్లామర్ ని బాగా మిస్ అవుతున్నారు. 
 

711
Deepika Pilli

అయితే సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది. దీపికా హాట్ వీడియోలు, ఫోటోలు ఫాలోవర్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి. 

811
Deepika Pilli


ఇక హీరోయిన్ కావడమే దీపికా లక్ష్యంగా తెలుస్తుంది. ఇటీవల విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో దీపికా ఒక హీరోయిన్ గా నటించారు. అనసూయ, విష్ణుప్రియ సైతం ఈ చిత్రంలో నటించారు. 

911
Deepika Pilli


అయితే వాంటెడ్ పండుగాడ్ భారీ డిజాస్టర్ అయ్యింది. జబర్దస్త్ కామెడీ కంటే దారుణం అంటూ ప్రేక్షకులు ఏకిపారేశారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన నేపథ్యంలో ఆయన ఇజ్జత్ తీసింది ఈ చిత్రం. 

1011
Deepika Pilli


వాంటెడ్ పండుగాడ్ బెడిసి కొట్టినా ఆఫర్స్ వస్తాయనే ఆశాభావంతో ముందుకు వెళుతుంది. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో ఆఫర్స్ వస్తాయని ఆశ పడుతోంది. 

1111
Deepika Pilli


ఇక దీపికా ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి. టిక్ టాక్ స్టార్ గా ఫేమస్ అయిన దీపికా బుల్లితెర యాంకర్ స్థాయికి వెళ్ళింది.నటిగా సినిమాలు చేస్తున్నారు.  ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ చూసి మల్లెమాల వాళ్ళు యాంకర్ గా అవకాశం ఇచ్చారు. 

click me!

Recommended Stories