మోనాల్ మిస్సింగ్, ఆందోళనలో ఫ్యాన్స్... మళ్ళెప్పుడు అలా కనిపిస్తుందో!

Published : Jul 25, 2021, 06:07 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 లో మోనాల్ ఓ సంచలనం. తెలుగులో సుడిగాలి వంటి హిట్ చిత్రంలో నటించినా రాని గుర్తింపు, బిగ్ బాస్ షో ద్వారా ఆమెకు దక్కింది.   

PREV
16
మోనాల్ మిస్సింగ్, ఆందోళనలో ఫ్యాన్స్... మళ్ళెప్పుడు అలా కనిపిస్తుందో!
ఒకరికోసం మరొకరు అన్నట్లు వేరు హౌస్ లో ఉండేవారు. ప్రేమికుల మధ్య సాధారణంగా వచ్చే గొడవలు, ఏడుపులు, బుజ్జగింపులు, అలకలు వీరి మధ్య ఏర్పడేవి.

26
ఇక హౌస్ నుండి బయటికి వచ్చాక కూడా మోనాల్, అఖిల్ బంధం అలానే కొనసాగుతుంది. వీరిద్దరూ కలిసి గుజరాత్ అమ్మాయి తెలుగు అబ్బాయి పేరుతో ఓ వెబ్ సిరీస్ లో కలిసి నటిస్తున్నారు. అలాగే విందులు వినోదాలలో తరచూ పాల్గొంటున్నారు.

36
బిగ్ బాస్ షో తరువాత స్టార్ మా మోనాల్ కి ఓ ఆఫర్ ఇచ్చింది. అప్పుడు కొత్తగా ప్రారంభమైన డాన్స్ ప్లస్ షో జడ్జిగా ఆమెను తీసుకున్నారు. వచ్చీ రాని తెలుగుతో, వీలు దొరికినప్పుడల్లా రొమాన్స్ పంచుతూ మోనాల్ జడ్జిగా బాగానే ఎంటర్టైన్ చేశారు.

46
కాగా కొద్దిరోజుల క్రితం డాన్స్ ప్లస్ షో ముగిసింది. దీనితో బుల్లితెరపై మోనాల్ అసలు కనిపించడం లేదు. ఇది ఒకింత ఆమె ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది. మరో బుల్లితెర షో ద్వారా మోనాల్ ఎంట్రీ ఇస్తే చూడాలని వారు కోరుకుంటున్నారు.

56
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె అందుబాటులో ఉంటున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా లేటెస్ట్ ఫోటోలు పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. అలా ఫ్యాన్స్ కి కొంత లో కొంత టచ్ లో ఉంటున్నారు.

66
అలాగే వెబ్ సిరీస్లు, సినిమాలలో అవకాశాల కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. బిగ్ బాస్ షో తరువాత మోనాల్ హైదరాబాద్ లోనే సెటిల్ కావడం విశేషం.

click me!

Recommended Stories