బాత్ టబ్ లో తెలుగమ్మాయి బోల్డ్ ఫోటోలు!

First Published May 7, 2019, 12:44 PM IST

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ మొదలుపెట్టిన తేజస్వి మదివాడ ఆ తరువాత హీరోయిన్ గా నిలబడాలని ట్రై చేసింది కానీ వర్కవుట్ కాలేదు. 

(Photo Courtesy: Instagram) సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ మొదలుపెట్టిన తేజస్వి మదివాడ ఆ తరువాత హీరోయిన్ గా నిలబడాలని ట్రై చేసింది కానీ వర్కవుట్ కాలేదు.
undefined
(Photo Courtesy: Instagram) కెరీర్ పూర్తిగా స్లో అయిపోతుందనుకున్న సమయంలో బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొని మళ్లీ వార్తల్లోకెక్కింది.
undefined
(Photo Courtesy: Instagram) అయితే ఆ షో ఈమెకి అవకాశాలను తీసుకురాలేకపోయింది.
undefined
(Photo Courtesy: Instagram) ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది.
undefined
(Photo Courtesy: Instagram) తాజాగా బాత్ టబ్ లో తీసుకున్న ఫోటోలు పోస్ట్ చేసింది.
undefined
(Photo Courtesy: Instagram) మోకాళ్ళపై కూర్చొని ఎడమ చేతిని వెనక్కు పెట్టి పర్ఫెక్ట్ షేప్ లో ఉన్న వీపు భాగాన్ని ప్రదర్శించింది.
undefined
(Photo Courtesy: Instagram) ఆ ఫోటోకి.. ''బ్యాక్ వర్క్ అవుట్ పని చేస్తోంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.. నో ఫిల్టర్.. నో ఎడిటింగ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
undefined
(Photo Courtesy: Instagram) మొత్తానికి తెలుగమ్మాయి అయినప్పటికీ అందాల ప్రదర్శనలో తనకు ఎలాంటి మొహమాటం లేదని నిరూపిస్తుంది.
undefined
click me!