సురేఖావాణి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే!

First Published May 6, 2019, 4:49 PM IST

నటి సురేఖా వాణి యాంకర్ గా కొన్ని టీవీ షోలను హోస్ట్ చేసింది. అందులో మొగుడ్స్ పెళ్లామ్స్ షో బాగా ఫేమస్ అయింది. 

నటి సురేఖా వాణి యాంకర్ గా కొన్ని టీవీ షోలను హోస్ట్ చేసింది. అందులో మొగుడ్స్ పెళ్లామ్స్ షో బాగా ఫేమస్ అయింది.
undefined
'మొగుడ్స్ పెళ్లామ్స్' షో చేసిన సమయంలో తన కో యాంకర్ శివాజీరాజా.. సురేఖా నిజమైన భార్యాభర్తలని అందరూ అనుకునేవారు.
undefined
ఆ తరువాత షో డైరెక్టర్ గా పని చేసిన సురేష్ తేజనే ప్రేమించి పెళ్లి చేసుకుంది.
undefined
2005లో 'శీనుగాడు చిరంజీవి ఫ్యాన్' అనే చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా చిత్రాల్లో నటించింది.
undefined
ఈమెకి డాన్స్ చేయడమన్నా, స్విమ్మింగ్ చేయడమన్నా చాలా ఇష్టమట. వంట కూడా బాగా చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
undefined
తన కూతురు సుప్రితతో కలిసి తరచూ ఫోటోలు తీసుకుంటూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వీరిద్దరూ కలిసి డాన్స్ చేసిన వీడియో ఆ మధ్య బాగా వైరల్ అయింది.
undefined
click me!