16

డబ్బింగ్ ఆర్టిస్ట్, మంచి నటడు అయిన సాయికుమార్ కుమారుడు ఆది కు హీరోగా ఒక్క సినిమా కూడా సరైన బ్రేక్ ఇవ్వలేకపోయింది.

26
తొలి చిత్రం ప్రేమకావాలి తర్వాత ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు . అన్ని అంతంత మాత్రం సినిమాలే.

36
తాజాగా ఇప్పుడు బుర్రకథ అంటూ వస్తున్నాడు ఆది సాయికుమార్.

46
ఈరోజు బుర్రకథ టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో .

56
దీనికి సంబంధించి ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ టీజర్ చూస్తూంటే ఇప్రెసివ్ గా ఉంది.

66
ఓ మనిషికి రెండు బుర్రలు అనే కొత్త పాయింట్ తో ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టేలా కనబడుతున్నాడీ హీరో.