తారా సుతారియా, బాద్షా డేటింగ్ రూమర్స్‌కి కారణం శిల్పా శెట్టి చేసిన కామెంట్లే. ఇండియన్ ఐడల్ 15లో ఆమె చేసిన కామెంట్స్‌తో అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
శిల్పా శెట్టి చేసిన కామెంట్స్‌తో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి
ఇండియన్ ఐడల్ 15 ఎపిసోడ్‌లో శిల్పా శెట్టి రాపర్ బాద్షాని తారా సుతారియా గురించి ఆటపట్టించింది. తారా సుతారియాతో అతడికున్న అనుబంధం గురించి కామెంట్ చేసింది. దాంతో బాద్షా సిగ్గుపడ్డాడు. అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి.
24
ఆదర్ జైన్‌తో తారా సుతారియా గత సంబంధం
తారా సుతారియా గతంలో ఆదర్ జైన్‌తో రిలేషన్‌లో ఉంది. 2023లో వీళ్లిద్దరూ విడిపోయారు. కారణాలు ఏంటో తెలీదు కానీ, ఆదర్ రీసెంట్‌గా అలేఖా అద్వానీని పెళ్లి చేసుకున్నాడు. తారా లైఫ్‌లో ఏం జరుగుతుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.
34
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్షన్స్
ఇండియన్ ఐడల్ 15 వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తారా, బాద్షా రిలేషన్‌షిప్ గురించి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజమా, కాదా అని తెగ చర్చించుకుంటున్నారు. ఇది రియాలిటీ షో గిమ్మిక్ అని కొందరు అంటున్నారు.
44
నిజమా? లేక ఫ్రెండ్లీ కామెంట్సా?
తారా సుతారియా కానీ, బాద్షా కానీ ఈ రూమర్స్‌పై స్పందించలేదు. ఇది నిజమో కాదో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. రియాలిటీ షోలో చేసిన కామెంట్స్‌తో ఇంత హడావిడి జరిగిందని అంటున్నారు. తారా, బాద్షా గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.