ఇక తమిళనాట తమ అభిమాను తారలను దేవుళ్లతో పోల్చడం సాధారణంగా జరిగే పనే. నాయకులను, సినిమా హీరోలను దేవుడిగా కొలుస్తుూ.. కొన్ని ప్రాంతాల్లో గుడులు కూడా కట్టారు. రీసెంట్ గా మరణించిన విజయ్ కాంత్ ను కూడా రామ్ లల్లాలో పోలుస్తూ.. పోస్ట్ లు పెడుతున్నారు. అటు నెటిజన్లు కూడా కొందురు నిజాగా అలానే ఉంది అంటూ సపోర్ట్ చేస్తున్నారు.