తమిళ హీరో జీవా ఆస్తి ఎన్ని కోట్లు తెలుసా..?

First Published | Jan 4, 2025, 3:54 PM IST

40 ఏళ్లు దాటిన తమిళ హీరో జీవా  ఎన్ని కోట్ల ఆస్తులను కలిగి ఉన్నాడో తెలుసా..? 

నటుడు జీవా

సినిమాల్లోకి రావాలంటే వారసుడిగా లేదా ధనవంతుడిగా ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటే సులభంగా ఎంట్రీ ఇవ్వచ్చు.

జీవా పుట్టినరోజు

సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత  ఆర్.బి.చౌదరి కుమారుడు జీవా. సినిమాల్లోకి తండ్రి సహాయంతో వచ్చినా.. తన నటనతో స్టార్ ఇమేజ్ సాధించాడు. 


జీవా సినిమాలు

2003లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన జీవా రంగం లాంటి సినిమాలతో ఇండస్ట్రీతో   తనదైన ముద్ర వేసుకున్నారు.

జీవా నికర విలువ

తమిళంలో వరుస సినిమాలు చేసిన జీవా.. కోలీవుడ్ లో  తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగులో కూడా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు జీవా

జీవా భార్య

స్టార్ ప్రొడ్యూసర్ కు వారసుడిగా ఎదిగిన జీవా.. తన సొంత ఇమేజ్ ను సాధించుకోవడంతో పాటు.. 90 కోట్ల ఆస్తులను కూడా సంపాదించారు. 

Latest Videos

click me!