అక్రమ సంబంధం పెట్టుకొనే ఆంటీగా తమన్నా...నితిన్ మూవీకి భారీ క్రేజ్ రానుందా..!

Published : Sep 20, 2020, 11:04 AM ISTUpdated : Sep 20, 2020, 11:14 AM IST

కొత్తపెళ్లి కొడుకు నితిన్ నిన్న కొత్త మూవీ ప్రకటన చేశారు. హిందీ హిట్ మూవీ అంధాదున్ రీమేక్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఐతే అంధాదున్ మూవీలో టబు చేసిన నెగిటివ్ అండ్ బోల్డ్ రోల్ తమన్నా చేయడం సినిమాపై హైప్ పెంచేసింది.   

PREV
16
అక్రమ సంబంధం పెట్టుకొనే ఆంటీగా తమన్నా...నితిన్ మూవీకి భారీ క్రేజ్ రానుందా..!

యంగ్ హీరో నితిన్ అంధాదున్ రీమేక్ చేయనున్నారన్న విషయం బయటికి వచ్చిన నాటి నుండి ఈ చిత్రంపై   ప్రేక్షకులలో ఆసక్తిపెరిగిపోయింది. నితిన్ గుడ్డివాడిగా నటించాల్సి ఉండగా ఆ ఛాలెంజింగ్ రోల్ ఆయన చేస్తే చూడాలని ఫ్యాన్స్ అతృతతో ఉన్నారు. హిందీలో భారీ హిట్ అందుకున్న ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానా నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. 

26

అంధాదున్ తెలుగు రీమేక్ పై ఇంతటి ఆసక్తి నెలకొనడానికి మరొక కారణం బోల్డ్ కంటెంట్. కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా తెరకెక్కినప్పటికీ అక్కడక్కగా కొన్ని శృంగార సన్నివేశాలు ఉంటాయి. హీరోయిన్ గా చేసిన రాధికా ఆప్టేతో పాటు, కథలో కీలమైన టబు పాత్రకు కూడా కొన్ని శృంగార సన్నివేశాలు ఉంటాయి. తెలుగులో ఆ రెండు పాత్రలు నభా నటేష్, తమన్నా చేస్తున్నారు.

36

అంధాదున్  రీమేక్ లో తమన్నా ది నెగెటివ్ రోల్. వయసుమళ్ళిన వాడిని చేసుకున్న మహిళగా ఆమె పాత్ర ఉంటుంది. ఒకప్పటి స్టార్ హీరో భార్యగా, స్టేటస్ హోదా తప్ప సంసార సుఖం లేక ఇబ్బంది పడుతున్న మహిళగా తమన్నా పాత్ర ఉంటుంది. అలాగే ఆ చిత్రంలో తమన్నా పాత్రకు అక్రమ సంబంధాలు కూడా ఉంటాయి. 

46

తమన్నా కెరీర్ లో ఈ తరహా పాత్ర చేయలేదు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా తమన్నా చేయడం తక్కువే. కాబట్టి అంతటి ఛాలెంజింగ్ పాత్రలో తమన్నా నటిస్తుందంటే మూవీకి భారీ హైప్ వచ్చి చేరడం ఖాయం అంటున్నారు. అలాగే కథ రీత్యా హీరో నితిన్  తో కూడా ఆమెకు ఓ శృంగార సన్నివేశం ఉంటుంది.

56

తమన్నా పాత్రలో ఇంత విషయం ఉండగా  ప్రేక్షకులలో మరింత ఆత్రుత నెలకొంటుంది అనడంలో సందేహం లేదు. తమన్నాను ఆ పాత్ర కొరకు ఎంపిక చేసి, నితిన్ మూవీకి మంచి ప్రచారం దక్కించుకున్నాడని,  అంధాదున్  రీమేక్ కి ఆమె ప్రెజెన్స్ చాలా ప్లస్ అవుతుందని అంటున్నారు. 

66

ఇక నవంబర్ నుండి అంధాదున్  రీమేక్ సెట్స్ పైకి వెళ్లనుంది. యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. నితిన్ స్వయంగా నిర్మిస్తుండగా మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

click me!

Recommended Stories