ఒంటరైన తమన్నా.. త్వరలో పెళ్ళి కబురు చెప్పబోతుందా?

Published : Nov 01, 2020, 05:06 PM ISTUpdated : Nov 01, 2020, 05:15 PM IST

సమంత, కాజల్‌, తమన్నా సమకాలీకులు. ఒకే టైమ్‌లో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. ముఖ్యంగా అటూ ఇటుగా ఒకేసారి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ ఇప్పటికే సమంత, ఇటీవల కాజల్‌ మ్యారేజ్‌ చేసుకుని ఫ్యామిలీ జీవితంలోకి అడుగుపెట్టారు.   

PREV
113
ఒంటరైన తమన్నా.. త్వరలో పెళ్ళి కబురు చెప్పబోతుందా?

తమ తోటి హీరోయిన్లు పెళ్ళిళ్ళు చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అవుతున్నారు. ఇప్పుడు తమన్నా ఒక్కతే ఒంటరైపోయింది. మోస్ట్ ఎలిజిబుల్‌ లేడీ బ్యాచ్‌లర్‌ లాగా ఉన్నారు. తనకి పెళ్ళిపై మోజు కలుగుతుందట. ఇక తాను కూడా మ్యారేజ్‌ చేసుకుని జీవితంలో సెటిల్‌ అవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. 

213

తమన్నా తెలుగుతోపాటు హిందీ, తమిళంలో నటిస్తుంది. హిందీలో అంతగా సక్సెస్‌ కాలేకపోయినా టాలీవుడ్‌, కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది. 

313

అందం, అభినయంతో మిల్కీ బ్యూటీ అలరిస్తూ విశేషంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. 

413

నడుమందాలతో ఆడియెన్స్ మంత్రముగ్దుల్ని చేసే ఈ సెక్సీ భామ 2005లో `చాండ్‌ సా రోషన్‌ చెహర్‌` చిత్రంతో హిందీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 

513

అదే ఏడాది `శ్రీ` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. `హ్యాపీడేస్‌`తో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. 

613

సుకుమార్‌ దర్శకత్వంలో `100% లవ్‌` చిత్రంతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. దీంతో ఇక తిరిగి వెనక్కి తిరిగి చూసుకో అవసరం రాలేదు. 
 
713

జయాపజయాలకు అతీతంగా భారీ ఆఫర్స్ ని దక్కించుకుంటూ దూసుకుపోతుంది. కెరీర్‌లో పీక్‌కి వెళ్ళింది.

813

గ్లామర్‌ హీరోయిన్‌గా మెప్పించే తమన్నా హీరోయిన్‌గానే ఐటెమ్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తుంది. తమన్నా స్పెషల్‌ సాంగ్‌లకు ఇప్పుడు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. 

913

ప్రస్తుతం తెలుగులో `సీటీమార్‌`, నితిన్‌ `అంధాదున్‌` రీమేక్‌లో నటిస్తుంది. ఇందులో నెగటివ్‌ రోల్‌ పోషిస్తుంది. 

1013

మరోవైపు తమిళంలో `ది నవంబర్‌ స్టోరీ` అనే ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. ఆమె చేతిలో పెద్ద ప్రాజెక్ట్ లేవి లేవు. కావాలనే తమన్నా సినిమాలకు ఒప్పుకోవడం లేదనే టాక్‌ కూడా వినిపిస్తుంది. 

1113

తాను కూడా ఇక మ్యారేజ్‌ చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలనుకుంటుందట. అయితే ఇప్పటి వరకు తమన్నాపై పెద్దగా లవ్‌ ఎఫైర్స్ కి సంబంధించిన వార్తలేవి వినిపించలేదు. నిజంగా చెప్పాలంటే చాలా క్లీన్‌ నేమే ఉంది. 
 
1213

మరి తమన్నా ఎలాంటి వాడిని చేసుకోబోతుంది, కాజల్‌ మాదిరిగానే వ్యాపారవేత్తని చేసుకుంటుందా? అన్నది చూడాలి. 

1313

ఇదిలా ఉంటే తమన్నా ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. రెండు వారాల తర్వాత కోలుకున్నారు. అనంతరం తిరిగి తాను శక్తిసామర్థ్యాలను సంపాదించుకునే పనిలో బిజీగా ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories