ఈ సందర్భంగా సిరీస్ లను బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan), మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ముంబైలో ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మిల్క్ బ్యూటీ అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా మరిన్ని పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది.