బ్రాకి ఎక్కువ టాప్‌కి తక్కువ తమన్నా టాప్‌కి మైండ్‌ బ్లాక్‌.. జాకెట్‌ వేసుకోవడం మర్చిపోయిందా అంటూ రచ్చ..

Published : Dec 10, 2022, 09:27 AM IST

మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి తన అభిమానులను పలకరించింది. గ్లామర్‌ ఫోటోలతో మెస్మరైజ్‌ చేసింది. బోల్డ్ ఫోటోలతో తన అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. 

PREV
17
బ్రాకి ఎక్కువ టాప్‌కి తక్కువ తమన్నా టాప్‌కి మైండ్‌ బ్లాక్‌.. జాకెట్‌ వేసుకోవడం మర్చిపోయిందా అంటూ రచ్చ..

తమన్నా(Tamannaah) లేటెస్ట్ గా టాప్‌ లెస్‌గా మెరిసింది. బ్రా కి ఎక్కువ, టాప్‌కి తక్కువ అనేలా ఉన్న టాప్‌లో మెరిసింది. క్లీవేజ్‌ అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేసింది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బ్లూ జీన్స్, వైట్‌ టాప్‌లో ఆమె లుక్‌ మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా ఉండటం విశేషం. Tamanna Hot Photos.
 

27

ఈ సందర్భంగా నెటిజన్లు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. జాకెట్‌ వేసుకోవడం మర్చిపోయావా తమ్మూ అంటూ పోస్టులు పెడుతున్నారు. తమన్నా హాట్‌ అందాలకు ఫిదా అయిన అభిమానులు రొమాంటిక్‌ పోస్టులు పెడుతున్నారు. తమన్నా సూపర్‌ హాట్ అంటూ రచ్చ లేపుతున్నారు. 
 

37

చాలా రోజుల తర్వాత తమన్నా ఇలా మిల్కీ అందాలతో మెస్మరైజ్‌ చేసింది. ఇన్నాళ్లు మిస్‌ అయిన అందాలను ఆరబోసింది. ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. కుర్రాళ్లలో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చిందీ ఆపిల్‌ బ్యూటీ. 

47

తమన్నా లేటెస్ట్ గా బాలీవుడ్‌ నటుడు దిల్జిత్‌ దోసాంజే తో కలిసి ముంబయిలో ఓ కన్సర్ట్ లో పాల్గొంది. అందుకోసం ఈ బ్యూటీ ఇలా బోల్డ్ లుక్‌లో మెరిసింది. కాసేపు ఫోటోలకు పోజులిచ్చింది. ఈ పిక్సే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

57

తమన్నా లేటెస్ట్ గా `గుర్తుందా శీతాకాలం` చిత్రంలో నటించింది. సత్యదేవ్‌ హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. దీనికి నెగటివ్‌ టాక్‌ వస్తుంది. ఓ రకంగా ఈ చిత్రం తమ్మూ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్‌ చేసిందని అంటున్నారు. 

67

తెలుగులో చిరంజీవితో కలిసి నటిస్తుంది తమన్నా. `భోళాశంకర్‌`లో ఆయనకు జోడీగా చేస్తుంది. `సైరా` తర్వాత చిరుతో కలిసి నటిస్తుండటం విశేషం. ఈ చిత్ర షూటింగ్‌లో తమన్నా పాల్గొనాల్సి ఉంది. జనవరి నుంచి జరిగే షూటింగ్‌లో తాను పాల్గొంటానని తెలిపింది తమన్నా.
 

77

మరోవైపు హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది తమన్నా. అక్కడ వరుస షూటింగ్‌లో పాల్గొంటుంది. అందులో భాగంగా ఆమె హిందీలో `బోల్‌ చుడియన్‌` చిత్రంలో నటిస్తుంది. అలాగే మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ`బంద్రా` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు వెబ్‌ సిరీస్ కూడా చేస్తూ ఆకట్టుకుంటుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories