టీ షర్ట్ పైకి ముడేసి నాభీ అందాలతో రెచ్చగొడుతున్న తమన్నా.. వర్కౌట్‌ డ్రెస్‌లో హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌

Published : Jun 06, 2022, 07:30 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా నాభీ అందాలు టాలీవుడ్‌లో ఫేమస్‌. ఆమె నడుము కోసమే సెపరేట్‌గా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు తమన్నా మరోసారి నడుమందాలతో కేకపెట్టిస్తుంది. 

PREV
17
టీ షర్ట్ పైకి ముడేసి నాభీ అందాలతో రెచ్చగొడుతున్న తమన్నా.. వర్కౌట్‌ డ్రెస్‌లో హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌

తమన్నా మిల్కీ అందాలే కాదు, ఆమె నడుము సోయగాలు తెలుగు ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి తన నడుమందాలతో రచ్చ చేస్తుంది తమన్నా. బ్లూ వర్కౌట్‌ డ్రెస్‌లో ఆమె హాట్‌ పోజులిస్తూ నాభీ షోకి తెరలేపింది. పిచ్చెక్కించే నాభీ అందాలను చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. ప్రస్తుతం ఆమె పంచుకున్న పిక్‌ సామాజిక మాధ్యమాల్లో టెంపరేచర్‌ పెంచేస్తుంది. 

27

తమన్నా ఇందులో బ్లూ టైటిల్‌ ఫిట్‌ ప్యాంట్‌, బ్లూ టీ షర్ట్ ధరించింది. టీషర్ట్ పైకి మూడేసి, తన సెక్సీ నడుముని, నాభీని చూపిస్తూ అందాల విందు వడ్డించింది. అయితే రీబాక్స్ అనే బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగంగా తమన్నా ఇలా హాట్‌ షో చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. తమన్నా ఫ్యాన్స్ ని పండగ చేసుకునేలా చేస్తున్నాయి. 

37

తమన్నా మిల్కీ అందాలు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేశాయి. ఆమె దశాబ్దానికిపైగా తన నడుముతోనే ఊపేయడం విశేషం. ఆమె నటించిన ప్రతి సినిమాలోనూ నడుమునే ప్రధానంగా చూపిస్తూ కుర్రాళ్లని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా హీరోలతో డ్యూయెట్లలో తమన్నా నడుముని స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవాల్సిందే. ప్రతి దర్శకుడు ఆమె నడుమందాలని అంత కొత్తగా చూపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆడియెన్స్ ని సినిమాకి రాబట్టేలా చేశారు. 

47

గత కొంత కాలంగా ఆ స్థాయిలో తమన్నా నడుమందాలు వర్కౌట్‌ కావడం లేదు. పైగా ప్రాపర్‌గా ఆమె హీరోయిన్‌గా చేసిన సినిమాలు కూడా తగ్గాయి. డిఫరెంట్‌ రోల్స్ తో వస్తోంది తమన్నా. ఆ మధ్య `మాస్ట్రో`లో మెరిసింది. మరోవైపు `సైరా`లోనూ కనువిందు చేసింది. ఇందులో గ్లామర్‌గా నటించినా, పాత తమన్నాని మిస్‌ అయిన ఫీలింగ్‌ కలిగింది. అందుకే ఇప్పుడు తన హాట్‌ అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది. 

57

తమన్నాకి హీరోయిన్‌గా ఆఫర్లు తగ్గుతున్నాయి. మొన్నటి వరకు స్టార్‌ హీరోలందరితోనూ ఆడిపాడిన ఈ భామ ఇప్పుడు డిఫరెంట్‌ రోల్స్ కి ప్రయారిటీ ఇస్తుంది. `సైరా`లో లక్ష్మి పాత్రగానీ, `మాస్ట్రో`లో నటి పాత్రలోనూ కనిపించి ఫిదా చేసింది. నటనకు ప్రయారిటీ కలిగిన పాత్రలు చేస్తూ తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది తమన్నా. 

67

ప్రస్తుతం ఈ అందాల భామ చిరంజీవితో `భోళాశంకర్‌` చిత్రంలో నటిస్తుంది. పూర్తి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. మరోవైపు సత్యదేవ్‌తో `గుర్తుందా శీతాకాలం` సినిమా చేస్తుంది తమన్నా. హిందీలో మూడు సినిమాలు చేస్తుంది. అందులో అన్ని ఆమెవి డిఫరెంట్స్ రోల్స్ కావడం, నటనకు ప్రయారిటీ కలిగి ఉండటం విశేషం.

77

మరోవైపు ఇటీవల తమన్నా `ఎఫ్‌ 3` చిత్రంలో నటించింది. `ఎఫ్‌2`కి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో ఆమె మరోసారి అందాలతో కనువిందు చేసింది. కాసేపు అబ్బాయిగానూ కనిపించి వాహ్‌ అనిపించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు అనిల్‌ రావిపూడికి, ఆమెకి మధ్య గొడవైనట్టు సమాచారం. ఓ రోజు మార్నింగ్‌ షూట్‌ కి రావాల్సి ఉండగా, తన వర్కౌట్స్ పూర్తి చేసుకొని మాత్రమే రాగలనని తమన్నా చెప్పగా,ఆ విషయంలో డైరెక్టర్‌ హార్ట్ అయినట్టు టాక్‌. దీంతో వీరిద్దరికి చెడిందని రూమర్స్ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories