Tamanna: పింక్‌ టాప్‌, ఆరెంజ్‌ స్కర్ట్.. తమన్నా హాట్‌ పోజులకు కుర్రాళ్లు బేజార్‌.. కుండలు చేస్తూ షాక్‌..

Published : Aug 10, 2022, 07:38 PM ISTUpdated : Aug 10, 2022, 09:01 PM IST

తమన్నా మిల్కీ అందాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల్లో చేసే రచ్చ నెక్ట్ లెవల్‌లో ఉంటుంది. నడుము అందాలకు పాపులర్‌ అయిన తమన్నా ఇప్పుడు సరికొత్తగా మెస్మరైజ్‌ చేస్తుంది.

PREV
19
Tamanna: పింక్‌ టాప్‌, ఆరెంజ్‌ స్కర్ట్.. తమన్నా హాట్‌ పోజులకు కుర్రాళ్లు బేజార్‌.. కుండలు చేస్తూ షాక్‌..

మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) ట్రెండీ వేర్‌లో మెస్మరైజ్‌ చేసింది. హాట్‌ పోజులతో గిలిగింతలు పెడుతుంది. తమన్నా లేటెస్ట్ నయా ఫోటోలు ఇంటర్నెట్లో ట్రెండ్‌ అవుతున్నాయి. కుర్రాళ్ల మైండ్ బ్లాక్‌ చేస్తున్నాయి. ఇందులో ఆమె ధరించిన డ్రెస్‌ హైలైట్ అవుతుంది. ఫ్యాన్స్ ని మరింతగా ఆకట్టుకుంటుంది. 
 

29

Tamanna లేటెస్ట్ గా పింక్‌ టాప్‌, ఆరెంజ్‌ స్కర్ట్ ధరించింది. జనరల్‌గా స్కర్ట్ లో థైస్‌ అందాలను చూపిస్తుంటారు. కానీ పొడవైన స్కర్ట్ లో అందాలను దాస్తూ గిలిగింతలు పెట్టింది. అయినా తమన్నాలోని హాట్‌నెస్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పైగా ఆమె ఇచ్చిన హాట్‌ పోజులు మరింతగా టెంప్ట్ చేస్తున్నాయి. 

39

మూడు రోజుల క్రితం ఓ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది తమన్నా. ఇందులో ఆమె నయా ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుంది. ఈ సందర్బంగా తమన్నా చెబుతూ, ఆరెంజ్‌ డ్రెస్‌లో నన్ను చూడటం మీకు చాలా సంతోషాన్నిస్తుందని పేర్కొంది. మూడు రోజుల క్రితం ఫోటోలైనా ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 
 

49

తమన్నా మరోవైపు కుమ్మరిగా మారిపోయింది. ఆమె మట్టితో కుండలు చేస్తుంది. మెషిన్‌పై మట్టి పాత్రలు చేస్తూ షాకిచ్చింది. తాజాగా ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది తమన్నా. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది.
 

59

తాను బ్రేక్ టైమ్‌లో కొత్త స్కిల్‌ నేర్చుకుంటున్నానని తెలిపింది తమన్నా. దీనికి ఆమె ఫ్యాన్స్  స్పందించి ప్రశంసిస్తున్నారు. హార్డ్ వర్కింగ్ తమన్నా అని, బ్రిలియెంట్‌ అని, గుడ్‌ వర్క్ అని అంటున్నారు. ఆమె సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. దీంతోపాటు ఈ వీడియోని షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

69

తమన్నా ఇప్పుడు తెలుగు కంటే బాలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నట్టు తెలుస్తుంది. ఆమె కొత్తగా చేస్తున్న చిత్రాలు హిందీలోనే ఎక్కువగా ఉండటం విశేషం. తెలుగులో చిరంజీవితో `భోళా శంకర్‌` లో నటిస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు `గుర్తుందా శీతాకాలం` విడుదలకు సిద్దంగా ఉంది. 

79

హిందీలో మాత్రం మూడు సినిమాలతో బిజీగా ఉంది తమన్నా. `బబ్లీ బౌన్సర్‌` చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మరోవైపు `బోల్‌ చుడియన్‌` చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. మరోవైపు `ప్లాన్‌ ఏ ప్లాన్‌ బి` అనే మరో సినిమా చేస్తుంది తమన్నా. 

89

దీనికితోడు హిందీలో ఓ డాన్సు సోకి జడ్జ్ గా చేస్తుంది. ఇండియన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ మెల్‌బోర్న్ కి సంబంధించి నిర్వహిస్తున్న డాన్సు షోకి తమన్నా జడ్జ్ గా వ్యవహరిస్తుండటం విశేషం. 
 

99

మొత్తంగా తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగానే ఉంది. మరోవైపు గ్లామర్‌ ఫోటోల జోరు తగ్గించింది తమన్నా. గతంలో మాదిరిగా రెగ్యూలర్‌గా కనిపించడం లేదు. దీంతో చాలా గ్యాప్‌తో అందాల ఫోటోలతో కనువిందు చేస్తుంది. నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది తమన్నా. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories